Tab Realm

TAB by Song : 306358
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
Tab List Area
1 Pages 1 Results

Nee Arachetilo by Jonah Samuel


                           Nee Arachetilo 


Tuning:E A D G B E
Key:D
Capo:no capo

D      A    Bm        G         A            D  D A    Bm      G         A       
నీ అరచేతిలో చెక్కుకొంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకొంటివి నను దేవా
 D
    D                    G           Am7
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
        D                    G              Am7
నీవు చేసిన మేలులు తలచుచునే ఇల జీవించెదను
    A       Bm   G     A            Bm    G
నాకన్నినీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా
D                 G         A4   D                    G              A4
దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి
D                     G         A4 D                 G          A4
నాకు ముందుగా నీవే నడచి జారిపడకుండా కాపాడితివి
D           C          G          D   D     C        G          D
కొండతేనెతోనన్ను తృప్తిపరచి అతిశ్రేష్టమైన గోధుమలిచ్చి
D                     F#m/С# D7/С  A4
ఆశ్చ్యర్య కార్యాలెన్నో చేసితివి





----------